WHAT'S NEW?
Loading...

windows ఆపరేటింగ్ సిస్టం కోసం Useful Tips




Tip 1 : 

విండోస్ 7/8 లో taskbar పైన icons thumnails చూడాలంటే మౌస్ మౌస్ ని తీసుకెళ్ళి icons పైన ఉంచితే మనము thumnails ని చూడగలము. కానీ కీబోర్డ్ తో చూడాలంటే  windows key + t ని నొక్కడం ద్వారా మనం మౌస్ ఉపయోగించకుండానే Thumnails ని చూడగలము.ఈ చిన్న చిట్కా ని ప్రయత్నించి చూడండి. :)



Tip 2 : 

కంప్యూటర్ లో ఒకటికన్నా ఎక్కువ ఫైల్స్ లేదా folders ని సెలెక్ట్ చేయాలంటే మనం control కీ ప్రెస్ చేసి సెలెక్ట్ చేస్తుంటాము.
అలా కాకుండా వేరొక పద్దతి కూడా వుంది, ఫైల్స్ కి ఫోల్డర్ కి check బాక్స్ పద్దతిలో ఇలా control key అవసరం లేకుండా చేయోచ్చు.

Step 1: విండోస్ explorer లోకి వెళ్లి Tools > Folders సెలెక్ట్ చేయండి.
Step 2: Folder Options విండో లో View Tab పైన క్లిక్ చేయండి.
Step 3: Use check boxes to selected items చెక్ చేసి OK క్లిక్ చేయండి.

Post a Comment