WHAT'S NEW?
Loading...

గూగుల్ బ్లాగు ని తయారు చేద్దాం


మనలోని ఆలోచనలని వెబ్ లో బద్రపరుచుకోవడానికి ఒక వెబ్సైటు వుంటే బావుంటుంది కదా అని చాల మంది అనుకొంటూ వుంటారు.కానీ వెబ్సైటు తయారు చేయాలంటే కొంచం కర్చుతో కూడుకొన్న పని... ఇంకా వెబ్ డిజైన్ తెలిసి వుండాలి... వీటన్నిటి ప్రత్యామ్నాయం గా బ్లాగు లు బాగా పాపులర్ అయిపొతున్నాయి ... మనకంటూ చిన్న వెబ్సైటు వుంది అనే బావన బ్లాగు ద్వార తీర్చుకోవచ్చు.

బ్లాగును create చేయడానికి అనేక వెబ్ సైట్స్ వున్నై...అందులో బాగా ప్రాచూర్యం పొందినవి గూగుల్ నుండి బ్లాగర్ మరియు వర్డుప్రెస్సు.గూగుల్ బ్లాగు తయారు చెయ్యడం చాలా సులువు.

ఈ పోస్ట్ లో బ్లాగు ని ఎలా చేయాలో చూద్దాం... మనము మన సొంత బ్లాగు ని తయారుచేద్దాం.ఇలా తయారు చేసుకొన్నా బాగులో మనకు నచ్చిన విషయాలు,మనకు ఇష్టమయిన జోక్స్,మనకు ఇష్టమయిన ఫొటోస్ , ఇలా మన అబిరుచికి తగ్గట్లుగా బ్లాగును తయారు చేసుకోవచ్చు.ఇక ఎందుకు ఆలస్యం మనము ఒక చిన్న బ్లాగు ను చేసేద్దాం... :)
గూగుల్ నుండి బ్లాగర్ లింక్ ద్వారా మనం బ్లాగును తయారు చేద్దాం.బ్లాగును తయారు చేయడం చాలా సులువు... మనకు కేవలం జిమెయిల్ ఎకౌంటు వుంటే చాలు....







బ్లాగ్ తయారయి బడింది కదా... మరి బ్లాగు లో ఎలా పోస్ట్ చేయాలో తెలియాలంటే క్రింది లింకు పైన క్లిక్ చేయండి.



Post a Comment