WHAT'S NEW?
Loading...

ఆన్లైన్ లో చూసే youtube వీడియోస్ సులువుగా ని డౌన్లోడ్ చేసేయండి


మనం ప్రతిరోజూ youtube , facebook లోనో ,లేక మరేఇతర వెబ్ సైట్స్ లోవీడియోస్  చూస్తుంటాము.అలా వీడియోస్ చూస్తున్నపుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసుకొని బద్రపరుసుకోవాలనిపిస్తుంది కదూ...!!! అలాంటప్పుడు .... ఏ software ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏ కాదు ఆన్లైన్ లో బోలెడన్ని వెబ్ సైట్స్ ...సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోకుండానే .... మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకొనే లింక్ ఇస్తే చాలు వీడియో డౌన్లోడ్ చేసిపెట్టే వెబ్ సైట్స్ కూడా చాలానే వున్నాయి.

ఉదాహరణకి : http://keepvid.com , http://ytconv.net , http://www.flvto.com

పైన చెప్పబడిన వెబ్సితెస్ ద్వారాకూడా మనం మనం వెబ్ సైట్స్ లో చూస్తున్న వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇవి కొన్ని సందర్బాలలో కొన్ని వీడియో format లని support చేయకపోవచ్చు.

"Due to temporary server overload, this particular video can't be converted hereఇలా error మెసేజ్ వస్తుంటాయి. ఇలాంటి ఆటంకాలను అధికమించి మీకు నచ్చిన వీడియో లేక ఆడియో ని డౌన్లోడ్ చేయడానికి  
"VSO Downloader " అద్బుతం గా ఉపయోగపడుతుంది.

VSO Downloader తో  :


1.ఎలాంటి   వెబ్ సైట్స్ నుండి అయినా  వీడియో లేక ఆడియో ఫైల్స్ డౌన్లోడ్ చేసిపెడుతుంది.

2.డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ని వేరే format లో మార్చే సదుపాయం కూడా వుంది.

3.YouTube, Dailymotion, Facebook, Vimeo, Metacafe, Myspace ఇలా ఎన్నో వెబ్ సైట్స్ నుండి ఆడియో మరియు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

4.AVI, Xvid, AVI, H264, Mp4, Mpeg4, mobile phones and Apple formats: Ipad, Ipod, Iphone. ఇలా ఎన్నో ఆడియో format లను సపోర్ట్ చేస్తుంది.

ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించడం కూడా చాలా సులువు. ఈ సాఫ్ట్వేర్ ని open చేసి ఉంచి,మనం డౌన్లోడ్ చేయాలనుకొన్న వీడియో ని open చేసి play చేస్తే చాలు , automatic గా వీడియో డౌన్లోడ్ చేయబడుతుంది.అంతేకాదు డౌన్లోడ్ చేసుకొన్నా వీడియో లేదా ఆడియో వివిధ format లలోకి మార్చుకోవచ్చు కూడా.

క్రింది బటన్ పైన క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్ ని ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి. 


లేదా వెబ్సైటు లోకి వెళ్లి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Click Here 

Post a Comment