WHAT'S NEW?
Loading...

గూగుల్ chrome లో bookmarks file backup చేసుకొండిలా



మనం గూగుల్ లో ఏదైనా పేజి ని వెతుతున్నప్పుడు ఆ వెబ్సైటు లేక బ్లాగు నచ్సినప్పుడు వెంటనే బుక్ మార్క్ చేసుకొంటాము. బుక్ మార్క్ చేసుకోవడం ఒక్కో browser లో ఒక్కో విదం  గా వుంటుంది. క్రోమ్ లో బుక్ మార్క్ చేసుకొన్న వెబ్ సైట్స్ మనం ఒకదగ్గర బద్రపరుచుకోవచ్చు. కంప్యూటర్ format చేసినప్పుడు బద్రపరచుకొన్న ఆ బుక్ మార్క్స్ మరలా బ్రౌజరు లోకి పొందు పరచుకోవచ్చు.

ఎలా చేయాలో తెలుసుకొందాము.





























































































Post a Comment