WHAT'S NEW?
Loading...

విండోస్ 7 / 8 / 8.1/10 USB Drive తో ఇన్స్టాల్ చేసుకోండి

ముఖ్యమయిన ఉపయోగం మీరు కేవలం 15 నుంది 20 నిమిషాలలో విండోస్ 7/8 /8.1 / 10 మీ కంప్యూటర్ లో అతి సులభం గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇన్స్టాల్ చేయాలంటే మనదగ్గర ఉండవలసినవి : 
1. USB Drive (4 GB)
2.విండోస్ 7/8 /8.1 / 10 ఇన్స్టలేషన్ ఫైల్స్ (.iso file) (windows 7 files తో iso file create చేయడం ఎలాగో తెలుసుకోవాలంటే Click చేయండి .
3. Windows 7 USB DVD Download Tool ( ఈ టూల్ ని డౌన్లోడ్ చేసుకోండి)

ఎలా చేయాలో క్రింది steps ఫాలో అవుతూ సులువుగా విండోస్ ఇన్స్టాల్ చేసేయవచ్చు :



Step 1: Windows 7 USB DVD Download Tool ని మీ కంప్యూటర్ లో install చేసుకోండి

Step 2: install అయ్యాక Windows 7 USB DVD Download Tool ని ఓపెన్ చేయండి.

Step 3: Browse బటన్ పైన క్లిక్ చేయండి, మీ కంప్యూటర్ లో విండోస్7/8 /8.1 / 10 .ISO ఫైల్ ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి.

Step: 4: తర్వాత "NEXT” బటన్ పైన క్లిక్ చేయండి

Step 5: USB DRIVE బటన్ పైన క్లిక్ చేయండి. USB DRIVE ని సెలెక్ట్ చేయండి. కంప్యూటర్ లోని విండోస్ 7/8 /8.1 / 10 .ISO ఫైల్ నుండి ఫైల్స్ మీ USB డ్రైవ్ లోకి కాపీ చేయబడుతాయి. USB DRIVE బూటబుల్ డిస్క్ లా తయారు చేయబడుతుంది.

Step 6: "Begin Copying” పైన క్లిక్ చేయండి. USB DRIVE లో తగినంత స్పేస్ లేకుంటే క్రింద చూపిన స్క్రీన్ Display చేయబడుతుంది. మీ డేటా ని format చేయమని మెసేజ్ వస్తుంది. YES పైన క్లిక్ చేస్తే మీ USB లో డేటా format చేయబడి ఫ్రీ స్పేస్ వస్తుంది.

15 నిమిషాల లోపల మీ USB Boot-able తయారవుతుంది. తర్వాత మీ కంప్యూటర్ ని USB DRIVE తో బూట్ చేసుకొని విండోస్ 7/8 /8.1 / 10 ని కేవలం 30 నిమిషాలలో ఇన్స్టాల్ చేసుకోండి.

Post a Comment