WHAT'S NEW?
Loading...

మీ కంప్యూటర్ ని shortcut తో shutdown చేయండిలా


మనం విండోస్ ని shutdown చేయాలంటే స్టార్ట్ మెనూ లోకి వెళ్లి shutdown ని క్లిక్ చ్జేయడం ద్వారా మన కంప్యూటర్ ని shutdown చేస్తుంటాము..అలా కాకుండా విండోస్ స్క్రీన్ పైనే శుత్దోవ్న్ బటన్ ని అమర్చుకోవాచ్చు. ఎలా అనుకొంటున్నారా??? చాల సులబం మీరు కూడా చేసుకోవచు.క్రింద చెప్పిన విదంగా విండోస్ 8 మరియు విండోస్ 7 లో shutdown బటన్ అమర్చుకోవచ్చు... ఇక ఎందుకు ఆలస్యం .... :)

విండోస్ లో క్రింద చెప్పిన విదం గా చేయండి..
టైపు చేయవలసిన కమాండ్ ని కాపీ చేసుకోండి C:\Windows\System32\shutdown.exe /s /t 0








విండోస్ లో ఐతే ఇలా..
టైపు చేయవలసిన కమాండ్ ని కాపీ చేసుకోండి shutdown-s –t





Post a Comment