WHAT'S NEW?
Loading...

USB నుండి వచ్చే Malware virus ల నుండి కంప్యూటర్ ని రక్షించుకోండి.



USB నుండి వచ్చే Malware virus ల నుండి కంప్యూటర్ ని రక్షించుకోండి.USB ని కంప్యూటర్ కి అనుసందానం చేసినప్పుడు, autorun.inf రన్  అయి USB drive ఓపెన్ అయ్యే సమయం లో కొన్ని మాల్వేర్ వైరస్ లు కంప్యూటర్ లోకి వచేస్తుంటాయి.ఇలాంటి వైరస్ లను నిరోదించడానికి ఈ క్రింది యుటిలిటీ చాల అద్బుతం గా పని చేసి మన కంప్యూటర్ లోకి malware రాకుండా చేసి కంప్యూటర్ ని సురక్షితం గా ఉంచుతుంది.


"Bitdefender USB Immunizer"  USB drive autorun అయ్యేసమయం లో ఒక dummy autorun.inf ఫైల్ ని సృష్టించి drive లో ఉంచుతుంది. autorun.inf ఫైల్ రన్ అయ్యేసమయం లో Bitdefender USB Immunizer software , malware లను గుర్తించి నాశనం చేస్తుంది.

Bitdefender USB Immunizer ని క్రింది బటన్ పైన క్లిక్ చేయడం ద్వార డౌన్లోడ్ చేసుకోండి.


Post a Comment