WHAT'S NEW?
Loading...

విండోస్ 7 లేదా 8 ఆపరేటింగ్ సిస్టం లో USB తో మీ కంప్యూటర్ వేగవంతం చేయండి

మీరు మీ కంప్యూటర్ లో  RAM ని ఇన్స్టాల్ చేసుకోకుండానే , మీ వద్ద USB డ్రైవ్ మత్రమే వుంచుకొని కంప్యూటర్ వేగాన్ని పెంచుకోవచ్చు.  ఎలా అంటారా?  Ready Boost ఆప్షన్ ఉపయోగించుకొని చేయవచ్చు . 

విండోస్ 7 / 8 operating system ఉపయోగిస్తునట్లయితే ఈ క్రింది చెప్పిన విదంగా చేయండి . 


మీ దగ్గర వుండే USB డ్రైవ్ కంప్యూటర్ కి connect చేయండి . USB డ్రైవ్ కనెక్ట్ చేయగానే AutoPlay అవుతుంది , వచ్చేproperties dialog box లో Speed Up My System ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి . అంతే ... మీ USB , RAM లా పనిచేస్తుంది . 


లేదా ... 


  • USB ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన తర్వాత , my computer ఓపెన్ చేసి , usb డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని Right Click ఇవ్వండి . 
  • తర్వాత Properties సెలెక్ట్ చేయండి . వచ్చిన విండో లో ReadyBoost టాబ్ పైన క్లిక్ చేయండి . 




  • USB డ్రైవ్ మొత్తం ఉపయోగించుకోవాలంటే Dedicate this device ReadyBoost ఆప్షన్ ని ఎంచుకొని Apply చేసి OK చేయండి . 
  • USB డ్రైవ్ లో కొంతబాగమే ఉపయోగించాలంటే Use This Device ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి . 
  • ReadyBoost వద్దనుకొంటే Do not use this device ఎంచుకోండి . 

Tip : మీ కంప్యూటర్ లో 1gb RAM ఉపయోగిస్తుంటే 1gb / అంతకన్నా ఎక్కువ USB ని , 4gb RAM  4gb / అంతకన్నా ఎక్కువ USB ని ఉపయోగిస్తే మంచి స్పీడ్ తో మీ కంప్యూటర్ వేగవంతమవుతుంది . 

Post a Comment