WHAT'S NEW?
Loading...

పేస్ బుక్ షార్ట్ కట్స్


ప్రపంచ ప్రఖ్యాత సోషల్ నెట్వర్కింగ్ సైట్ FaceBook తో గంటల తరబడి స్నేహితులకి మెసేజ్ లు పంపడమో , ఇష్టమయిన చిత్రాలను పోస్ట్ చేయడం లోనో , likes చేయడం లోనో కాలం గడిపేస్తూ వుంటారు ,...ఇలా చేసేప్పుడు ప్రతిసారి Options వెతుకుతూ క్లిక్ చేస్తూ ఆయా options ను ఎంచుకొంటూ ఉంటారుగా , అలా కాకుండా Short Cuts ఉపయోగించి చూడండి.

క్రింద ఇవ్వబడిన Short Cuts బ్రౌజరు కి   బ్రౌజరు కి  మారిపోతూ వుంటాయి , మనం మన కంప్యూటర్ లో ఏ బ్రౌజరు  వుపయోగిస్తుంటామొ చూసుకొని ఆ short cuts ఉపయోగించుకోవచ్చు .



Post a Comment