WHAT'S NEW?
Loading...

computer లో హార్డువేర్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి ?


మన కంప్యూటర్ ల హార్డువేర్ ఏవి install చేసున్నాయో తెలుసుకోవాలనుకొనేవారికి ఈ క్రింద ఇవ్వబడిన యుటిలిటీ ని వుపయోగించి తెలుసుకోవచ్చు . Speccy వుపయోగించి మన కంప్యూటర్ లో CPU, Motherboard, RAM, Graphics Cards, Hard Disks, Optical Drives, Audio support ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు . అంతేకాదు ....., 

  • Processor brand and model
  • Hard drive size and speed
  • Amount of memory (RAM)
  • Graphics card
  • Operating system   లో ఏమైనా సమస్యలు వున్నాయో కూడా ఈ Speccy మనకు తెలియజేస్తుంది . 
అంతేకాదు కంప్యూటర్ లో మెమరీ (RAM)ని పెంచుకోవాలనుకొన్నపుడు Additional RAM ఇన్స్టాల్ చేసుకోవడానికి Additional  Slot మీ మదర్ బోర్డు లో వుందా అనేవిషయాన్ని కూడా తెలుసుకోవచ్చు .
Speccy ప్రతి కంప్యూటర్ లో ఉండాల్సిన అద్బుతమయిన utility .

క్రింది లింక్ నుండి Speccy ని డౌన్లోడ్ చేసుకోండి


Title:Speccy 1.21.491
Filename:spsetup121.exe
File size:4.71MB (4,938,520 bytes)
Requirements:Windows XP / Vista / Windows7 / XP64 / Vista64 / Windows7 64 / Windows8 / Windows8 64
Languages:Multiple languages
License:Freeware




Post a Comment