WHAT'S NEW?
Loading...

ఫోటోషాప్ నేర్చుకొందాము 2 - ఫోటోషాప్ బేసిక్స్


ఫోటోషాప్ , Photos Edit చేయడానికి ఇది ఒక అద్బుతమయిన powerful Tool, గ్రాఫిక్స్ వర్క్ కోసం టీవీ మరియు మూవీస్ ఎక్కువగా ఉపయోగిస్తారు , ఇంకా ..పెళ్లి ఫోటో లు , visiting cards, passport ఫొటోస్ , Black & White నుండి కలర్ లోకి , కలర్ నుండి Black& White లోకి , పాత ఫోటో లో కొత్తగా మార్చేదానికి , ఇంకా అద్బుతమయిన మిక్సింగ్ ఫొటోస్ తయారు చేయడానికి ఫోటోషాప్ ఉపయోగపడుతుంది.

ఫోటోషాప్ layout క్రింది విదంగా వుంటుంది,


Original size కోసం ఇమేజ్ పైన క్లిక్ చేయండి


Tool Bar లో ఒక్కో Tool లో Sub-Tools  వుంటాయి , ఈ Tools ని Image లను Edit చేసుకొనే దానికి ఉపయోగిస్తాము , మన అవసరానికి అనుగుణం గా ఉపయోగించుకోవచ్చు.

ఈ టూల్స్ ని తర్వాతి పోస్ట్ లలో ఇమేజ్ లను ఎడిట్ చేస్తూ ఒక్కో టూల్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసు కొందాము.
Tool Bar లో ఒక్కో Tool లో Sub-Tools  ఎలా ఉంటాయో ఈ క్రింద చూడండి. 
Original size కోసం ఇమేజ్ పైన క్లిక్ చేయండి











Post a Comment