WHAT'S NEW?
Loading...

విండోస్ 7 / 8 Tips - 2 - విండోస్ screens arrange చేయవచ్చు ఇలా


విండోస్ లో రెండు applications open చేసి ఒకదాని ప్రక్కన మరొకటి ( side by side ) కావాలంటే కావాల్సిన రెండు అప్లికేషన్స్ open చేసి Task Bar పైన Right క్లిక్ చేసి వచ్చే విండో లో Show Windows Side By Side option ఎంచుకోవడం ద్వారా చేయవచ్చు .



ఇలా కాకుండా క్రింద చెప్పే Tip ( Short Cut ) ని ఉపయోగించి చూడండి .

Ex : మనకు కావలసిన Application 1 Left side Application 2 Right side కావాలనుకొంటే

Application 1 Open  చేసి Windows Key + Left Arrow , press చేస్తే application left side విండో లో 50% అవుతుంది .
 
Application 2 Open  చేసి Windows Key +Right Arrow , press చేస్తే application Right  side విండో లో 50% అవుతుంది .


Application full size రావాలంటే Windows Key +Up Arrow , press చేస్తే application maximize అవుతుంది . 


Application full size రావాలంటే Windows Key +Down Arrow , press చేస్తే application Minimize అవుతుంది .







Post a Comment