WHAT'S NEW?
Loading...

విండోస్ 7 / 8 Tips - 3 - Searching Tip


Windows 7 లో Searching Tip ఈ పోస్ట్ లో తెలుసుకొందాము.
ఏదైనా Application ను ఓపెన్ చేయాలనుకొంటే , Start  menu లోకి వెళ్లి మనకు కావలసిన అప్లికేషను వెతికి open చేయవచ్చు కదా ?

Example : Windows Media Player ని Open చేయాలనుకొంటే Start Button క్లిక్ చేసి  Search Program and Files బాక్స్ లో Windows Media Player ని type చేస్తే Windows Media Player అప్లికేషను విండో లో కనపడుతుంది , ఓపెన్ చేయాలంటే Windows Media Player పైన క్లిక్ చేస్తే అప్లికేషను ఓపెన్ అవుతుంది .

Windows Media Player ఏ కాదు కంప్యూటర్ లో install చేయబడి ఉన్న ఏ అప్లికేషను అయినా open చేయవచ్చు .

ఒకవేళ install చేసివున్న application పూర్తి స్పెల్లింగ్ మరచిపోతే ఎలా ? 

విండోస్ 7 లో ఒక చిన్న Tip వుంది , Windows Media Player సెర్చ్ చేయాలనుకొంటే ఫుల్ Name (Windows Media Player) టైపు చేయవలసిన అవసరం లేకుండా ....

Windows
Media
Player లో మొదటి letters W M P ఇస్తే సరిపోతుంది , మనకు కావలసిన Windows Media Player విండో లో కనపడుతుంది ,

Microsoft word అయితే ....   M W ,
Internet Explorer అయితే ....  I E ,    ఇలా మనకు కావలసిన అప్లికేషను ఓపెన్ చేసేయవచ్చు .


Post a Comment