WHAT'S NEW?
Loading...

PC Malware ఎలాంటి హాని చేస్తాయో తెలుసా ?

Malware ల గురించి ప్రస్తావిచుకొందాము . మనం ఇంటర్నెట్ నుండి ఏమైనా ఫైల్స్ download చేసేటప్పుడు తెలియకుండానే మన కంప్యూటర్ లోకి ప్రవేశించి మన కంప్యూటర్ లో విలువయిన  సమాచారాన్ని నాశనం చేయడం జరుగుతుంటుంది . ఇలాంటి మాల్వేర్ లు మన సిస్టం లో ప్రవేసిన్చాయో ,లేదో తెలుసుకోవడం ఎలా ? కొన్ని విచిత్రమయిన లక్షణాలను గమనించడం ద్వారా మనం మన కంప్యూటర్ లో మాల్వేర్ వుందో , లేదో పసిగట్టవచ్చు ...

1. కంప్యూటర్ సాదారణం గా ఉపయోగించుకొనే RAM కన్నా ఎక్కువ ఉపయోగించుకొంటుంటే 
 
ఇలాంటి లక్షణాలు మనం గుర్తిస్తే , మన కంప్యూటర్ లో ఏదో వైరస్ లేదా మాల్వేర్ లు ప్రవేసించివుందే అవకాశం ఉంది ఉండవచ్చు , దీనికోసం మన కంప్యూటర్ లో ఇంటర్నెట్ security టూల్స్ వుపయోగించి మనం పసిగట్టవచ్చు . USB Drives నుండి కూడా మాల్వేర్ లు మన కంప్యూటర్ లోకి ప్రవేసించే ఆస్కారం వుంది , ఇలాంటి వాటినుండి ఎలా మన కంప్యూటర్ ని రక్షించుకోవాలో ఈ క్రింది లింక్ నుండి తెలుసుకోవచ్చు ,

 USB నుండి వచ్చే Malware virus ల నుండి కంప్యూటర్ ని రక్షించుకోండి. 

2 . Malware లు మన internet connectivity ని కూడా ఆపివేస్తాయి 

ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా మాల్వేర్ లు కంప్యూటర్ లో ప్రవేశించడమే కాకుండా ఇంటర్నెట్ connection ని కూడా అంతరాయం కలుగజేస్తాయి .
రోజువారీ Fast కన్నా Slow కనెక్షన్ speed ని మనం గుర్తిచడం ద్వార మాల్వేర్ లక్షణాలను మనం పసిగట్టవచ్చు . మాల్వేర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లను మన కంప్యూటర్ లో install చేసుకోవడం ద్వారా ఇలాంటి మాల్వేర్ లను గుర్తించి నాశనం చేయవచ్చు .

3 . Malware లు మన కంప్యూటర్ లోని ముక్యమయిన data ని మనకుతెలియకుండానే మాయం చేస్తుంటాయి 

మాల్వేర్ లు ఎంత హాని కలుగాచేస్తాయంటే , మనకు తెలియకుండానే మన కంప్యూటర్ లని ముక్యమయిన డేటా ని మాయం చేస్తుంటాయి , ఉదా : మన బ్యాంకు ఇన్ఫర్మేషన్ , passwords , ఎకౌంటు నెంబర్ లు ఇలా అతి ముక్యమయిన సమాచారాన్ని haker లు ఇలాంటి మాల్వేర్ లను సృష్టించి మన కంప్యూటర్ లో ప్రవేసిమ్పచేయడం ద్వార మన సమాచారాన్ని దొంగాలిస్తుంటారు .
ఇలా మాల్వేర్ లు మన కంప్యూటర్ లు మన కంప్యూటర్ లో ప్రవేశించి మన సమాచారాన్ని దొంగలిస్తూ , మన కంప్యూటర్ లో డేటా నాశనం చేస్తూ , మన కంప్యూటర్ ఇంటర్నెట్ connection కి విగాతం కలిగిస్తాయి , మన కంప్యూటర్ లో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మాల్వేర్ మరియు వైరస్ ల నుండి మన కంప్యూటర్ ని సురక్షితం గా ఉంచుకోవచ్చు . 

కొన్ని useful మాల్వేర్ protection సాఫ్ట్వేర్ లు : 
Malwarebytes - డౌన్లోడ్ 

CCleaner Portable - డౌన్లోడ్ 
Aurora Malware Removal Tool - డౌన్లోడ్
Microsoft® Windows® Malicious Software Removal Tool - డౌన్లోడ్

Malware Kaspersky - డౌన్లోడ్ 

Post a Comment