WHAT'S NEW?
Loading...

మీ Microsoft Windows / Office / SQL సర్వర్ product key కనుక్కొండిలా

కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయి వున్నా విండోస్ product key తెలుసు కోవడానికి ఒక చిన్న utility వుంది , ఈ utility ద్వారా విండోస్ ఆపరేటింగ్ Product Key ఏ కాదు , MS Office మరియు , MS SQL Server product key లు కూడా కనుక్కోవచ్చు .

మీ ఆపరేటింగ్ సిస్టం product key మరచి పోయినప్పుడు , మరలా మీ సిస్టం లో విండోస్ / MS Office / MS SQL Server  install చేయవలసినప్పుడు product key లేదంటే మద్యలో installation ఆగిపోతుంది కదా , కాబట్టి ఇలాంటి యుటిలిటీ లను వుపయోగించి ఇలాంటి problems రాకుండా చూసుకోవచ్చు.

ఈ చిన్న యుటిలిటీ మీ సిస్టం లో డౌన్లోడ్ చేసుకొని , ఇన్స్టలేషన్ తో పని లేకుండా కేవలం product.exe ఫైల్ ని ర్రున్ చేస్తే చాలు Automatic గా product key లను ఇట్టే పొందవచ్చు .

ఈ క్రింది ఇవ్వబడిన వెబ్సైటు నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు .






Screen Shot : 




Post a Comment