WHAT'S NEW?
Loading...

గూగుల్ క్రోమ్ offline Installer - Setup file డౌన్లోడ్ చేసుకోండి


గూగుల్ క్రోమ్ Install చేసుకోవాలంటే, గూగుల్ క్రోమ్ వెబ్సైటు లోకి వెళ్లి ఆన్లైన్ Installer డౌన్లోడ్ చేసుకొని , ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి Installer ద్వారా  డౌన్లోడ్ చేసుకోవాల్సి వుంటుంది , అలా కాకుండా గూగుల్ క్రోమ్ Setup file వుంటే , ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం గూగుల్ కల్పించింది .

ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా గూగుల్ క్రోమ్ offline Installer ( Setup file ) డౌన్లోడ్ చేసుకొని , కంప్యూటర్ లో బద్రపరుచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు Install చేసుకోండి .




Post a Comment