WHAT'S NEW?
Loading...

విండోస్ 7 desktop కోసం అందమయిన Gadgets - 1



విండోస్ 7 ఆపరేటింగ్ system ఉపయోగించే వారికోసం , విండోస్ desktop పైన అందం గా అమర్చుకొనే దానికి కొన్ని gadgets డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకొని system ని అందం గా ఉంచుకోవడమే కాకుండా మీ system లో కనీస అవసరాలకు ( క్యాలెండరు , system shutdown , restart,... desktop clock ) gadgets ని ఉపయోగించుకోండి .


Shutdown : Gadget ని ఇన్స్టాల్ చేసుకొని కంప్యూటర్ Shutdown, Restart, Standby, Hibernate, Log Off మరియు  Computer Lock ల వాటి పనులన్నీ కేవలం ఒకే ఒక్క క్లిక్ తో చేసేయవచ్చు , ఈ అతి చిన్న gadget ను system లో ఏదో ఒక మూల వుంచి ఉపయోగించుకోవచ్చు . ఈ క్రింది link ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి . 






The Clock : Gadget ని ఇన్స్టాల్ చేసుకొని కంప్యూటర్ desktop పైన అందమయిన clock ని set చేసుకోండి , time తో పాటు గా time, date, month, and year కూడా చూపెడుతుంది. ఈ క్రింది link ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి . 





Drives Meter Version 4.2 : ని వుపయోగించి కంప్యూటర్ లో వుండే drives ఇన్ఫర్మేషన్ చూపెడుతుంది . Totalడ్రైవ్ సైజు , ఫ్రీ సైజు ఇలా drives కి సంబందించిన సమాచారం చూపెడుతుంది , ఈ gadget ని వుపయోగించి 8 డ్రైవ్ ల వరకు ఇన్ఫర్మేషన్ పొందవచ్చు . ఈ క్రింది link ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి . 



Post a Comment