WHAT'S NEW?
Loading...

వీడియో లని మీకు ఇష్టమొచ్చిన format లోకి మార్చుకోండి


వీడియో లని మీకు ఇష్టమొచ్చిన format లోకి మార్చుకోవడానికి ఒక అద్బుతమయిన వీడియో converter వుంది , ఈ వీడియో converter ని వుపయోగించి , దాదాపు అన్ని వీడియో format లోకి మార్చుకోవచ్చు . అంతే కాదు ఎ వీడియో converter తో ఎన్నో లాబాలున్నాయి , అవేంటో ఒకసారి చూద్దాం ...

  • ఈ వీడియో converter పూర్తి గా ఉచితం గా లబిస్తుంది . ఈ converter  వీడియో లను మంచి క్వాలిటీ తో , ఒరిజినల్ క్వాలిటీ నష్టపోకుండా convert చేసుకోవచ్చు . 
  • 200+ format లను సపోర్ట్ చేస్తుంది , ఈ క్రింది format లను ఈ టూల్ ను ఉపయోగించి convert చేసుకోవచ్చు . ( AVI, MP4, MKV, WMV, MPG, 3GP, 3G2, SWF, FLV, TOD, AVCHD, MOV, DV, RM, QT, TS, MTS, etc. Import music (MP3, AAC, WMA, WAV), and photos (JPG, BMP, PNG,GIF) to turn them into video free and easily! )

  • ఆన్లైన్ లోని వీడియోస్ ని MP3 format లోకి మార్చుకొనే సదుపాయం వుంది , ఇంకా మనకు కావలసిన Popular వీడియో format లోకి convert చేసుకోవచ్చు 
  •  Rip DVD movie (unprotected) to AVI, WMV, MP4, MPEG, MKV, FLV, SWF, 3GP. Subtitle Support కూడా కలిగి వుంది 

ఇంకా అనేకసదుపాయాలను కలిగి ఉన్న ఈ అద్బ్తమయిన వీడియో converter ని క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి . 



video converter ని వుపయిగించి వివిధ format లలో ఎలా convert చేసుకోవాలో తెలుసుకోవాలంటే క్రింది Button ని క్లిక్ చేయండి 

Post a Comment