WHAT'S NEW?
Loading...

facebook cover ఇమేజ్ లు మార్చుకోండి















ఈ పోస్ట్ facebook లవర్స్ కోసం ఉపయోగపడుతుంది ,

గంటల కొద్ది time facebook   లో ఇమేజ్ లు పోస్ట్ చేయడం , ఫ్రెండ్స్ పోస్ట్ చేసిన ఇమేజ్ లు like చేయడం , నచ్చిన వీడియోస్ లేక ఇమేజ్ లు ఫ్రెండ్స్ timeline లో  share చేయడం , facebook నుండి చాట్ చేయడం చేసేస్తుంటాం కదా ... 
మన timeline మన ఫ్రెండ్స్ ఓపెన్ చేసినపుడు , మన timeline లో cover ఇమేజ్ లో అద్బుతం గా వున్నప్పుడు , మనకు ఇలాంటి ఇమేజ్, మన ఫ్రెండ్స్ కన్నా సూపర్ గా ఉండేలా set చేసుకోవాలని అనిపిస్తుంది కదా ? :)

ఇలాంటి వారికోసం ఎన్నో websites వచ్చేసాయి , వాటిలో కొన్ని వెబ్ సైట్స్ క్రింద లిస్టు ఇవ్వబడింది , ఆ వెబ్ సైట్స్ లోకి వెళ్లి , మీరుకూడా మీకు నచ్చిన ఇమేజ్ select చేసుకొని మీ facebook cover పేజి ని అందం గా ఉంచుకోవచ్చు . ఈ వెబ్ సైట్స్ లో category wise ఇమేజ్ లు ఇవ్వబడ్డాయి . 

ఇంకెందుకు ఆలస్యం websites ఓపెన్ చేసి facebook ని రోజూ ఒక cover ఇమేజ్ తో update చేసేయండి .... :)

http://www.trendycovers.com/
http://fbcovers.ws/
http://www.winningcovers.com/
http://www.851facebook.com/
http://sharecovers.com/
http://www.fbcoverlover.com/
http://fbcover24.com/
http://www.tagcovers.com/
http://free4fb.com/
http://www.aakashjugraj.com/
http://bestfbcover.com/



Post a Comment