WHAT'S NEW?
Loading...

ఫోటోషాప్ నేర్చుకొందాము - కీబోర్డ్ షార్ట్ కట్స్


ఇంతవరకు మనము  "ఫోటోషాప్ నేర్చుకొందాము" లో ఫోటోషాప్ హిస్టరీ నుండి టూల్ బార్ వరకు తెలుసుకొన్నాము , ఫోటోషాప్ లో మిగిలిన టూల్స్ , Advanced ఆప్షన్స్ , ఎడిటింగ్ చేసేముందు తీసుకోవలసిన Tips & Tricks ఇలా చాలా విషయాలు తెలుసుకొంటూ క్రియేటివ్ గా మంచి ఎఫెక్ట్స్ తో ఫోటో లను ఎడిట్ చేయడం తెలుసుకొందాము . ముందుగా ఫోటోషాప్ ఉపయోగించే సమయం లో మౌస్ వుపయోగించేదానికన్న key బోర్డ్ shortcuts తెలుసుకొందాము . క్రింద ఇవ్వబడిన ఇమేజ్ లో ఫోటోషాప్ లో ఉపయోగించే shortcuts ఇవ్వడం జరిగింది . వీటిని వుపయోగించి ఇమేజ్ ఎడిటింగ్ ని mouse తో కాకుండా keyboard తో త్వరగా పూర్తి చేయవచ్చు .  

ఫోటోషాప్ లో ఇంత వరకు ఇవ్వబడిన పోస్ట్ లు :




కీబోర్డ్ షార్ట్ కట్స్ 

(ఇమేజ్ Enlarge చేసేందుకు ఇమేజ్ పైన క్లిక్ చేయండి)



















Post a Comment