WHAT'S NEW?
Loading...

ఇంటర్నెట్ లేకుండానే Facebook ని మొబైల్ నుండి Access చేయోచ్చు


Facebook users ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండానే Facebook ని మొబైల్ నుండి Access చేయోచ్చు ... ఎలాగ అనుకొంటున్నారా ? ఒక్క చిన్న మెసేజ్ Send చేసి ఈ పని చేసుకోవచ్చు ... USSD సర్వీస్ ద్వారా మొబైల్ లో ఇంటర్నెట్ సర్వీస్ లేక పోయినా , Wall పైన పోస్ట్ చేయోచ్చు, news feed ని పొందవచ్చు , friends తో చాట్ చేయోచ్చు , Notification పొందవచ్చు ... ఇలా అన్ని facebook activities చేయోచ్చు .

Facebook కోసం రోజుకి 1 రూపాయి ఛార్జ్ చేయబడుతుంది , నెలకు 15 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది 
ఎలా అంటే ...


1.మొబైల్ నుండి *325# డయల్ చేయాలి


4 ఆప్షన్స్ స్క్రీన్ పైన వస్తాయి ... వచ్చిన ఆప్షన్స్ నుండి 1 (Facebook కోసం )reply ఇవ్వాలి
1.facebook 
2.Email
౩.Twitter
4.Help

తర్వాత మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది .

తర్వాత 50505 కి మెసేజ్ పంపాలి .FB స్పేస్ Facebook user name , password ఇవ్వాలి .
(Ex : FB techwaves4u@gmail.com 123456)

facebook ఒకరోజు access అవుతుంది.

ఈ సర్వీస్ వద్దనుకొంటే మొబైల్ నుండి *325*22# dial చేయాలి .


Birthday reminders.కోసం Dial *325*76# 





Post a Comment