WHAT'S NEW?
Loading...

ఆండ్రాయిడ్ phone లకోసం : Bitdefender Antivirus Free


గత పోస్ట్ లో మొబైల్ కి సంబందించిన Mobile security Avast Security software గురించి , దాని యెక్క ఉపయోగాలగురించి చూసాం . ఈ పోస్ట్ లో ఆండ్రాయిడ్ మొబైల్ phones కోసం మరొక అద్బుతమయిన Bitdefender Antivirus  గురించి చూద్దాం ... Avast Security software కి వున్నన్ని ఉపయోగాలు దీనికి లేకపోయినా ... virus లను గుర్తించి , నాశనం చేయడం లో Avast Security software కన్నా మెరుగ్గా పని చేస్తుంది .
దీని పనితనం ఎలా ఉంటుందంటే ...
  • Bitdefender mobile 99% కన్నా ఎక్కువ virus లను గుర్తించి నాశనం చేస్తుంది 
  • Cloud టెక్నాలజీ ని ఉపయోగించుకొని virus definitions ని updates చేసుకొంటుంది.దానివల్ల మొబైల్ Performance కి ఎటువంటి ఆటంకము కలుగదు .
  • అతితక్కువ Battery ని ఉపయోగించుకొంటుంది , అందువల్ల Battery down అయ్యే సమస్యలు ఉండవు.
  • Install చేసుకొన్న వెంటనే ఆటోమేటిక్ గా scan చేసి , ఏమైనా virus వుంటే వెంటనే తొలగిస్తుంది .
  • ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఉచితం 
ఈ సాఫ్ట్వేర్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే క్రింది బటన్ పైన క్లిక్ చేయండి .




Post a Comment