WHAT'S NEW?
Loading...

Facebook Fake మరియు Duplicate ఎకౌంటు ల గురించి ....


మొదటి స్థానం లో ఇండియా :
Fake, Duplicate facebook ఎక్కువ కలిగి వున్నది ఇండియా లోనే అట .. తర్వాతి place లో టర్కీ వుందట . మొత్తం 14.3 కోట్ల Fake, Duplicate ఎకౌంటు లు వున్నాయట . అక్టోబర్ ౩౦ నాటికి facebook సర్వే ప్రకారం .... మొత్తం 119 కోట్ల facebook ఎకౌంటు లలో సుమారు 8% ఎకౌంటు లు duplicate ఎకౌంటు లు అట .

ఈ మధ్యకాలం లో spam పోస్ట్ లు ఎక్కువయిపోతున్నాయి , తమ ప్రొడక్ట్స్ promote చేసుకొనేందుకు కొన్ని కంపనీ లు ఈ spam posting లు ఎక్కువ చేస్తున్నాయి . మన ప్రమేయం లేకుండానే తమ ప్రోడక్ట్ కి సంబందించిన facebook పేజి ని like చేయడం , మన profile లో కంపనీ ప్రోడక్ట్ advertisement పోస్ట్ చేయడం జరిగిపోతున్నాయి , ఇలాంటి వాటిని నివారించడం కోసం facebook , ఇలాంటి ఎకౌంటు లను గుర్తించి బ్లాక్ చేయాలనీ చూస్తుంది . 

కొంతమంది ఎకౌంటు create చేస్తుంటారు కానీ activity చేయరు , ఇలాంటి ఎకౌంటు లను కూడా facebook తొలగించాలని చూస్తుంది .

FaceBook ప్రొఫైల్ లో తక్కువ ఫ్రెండ్స్ ఉండకూడదట :


Facebook లో తక్కువ ఫ్రెండ్స్ వుంటే ఆ ఎకౌంటు Fake ఎకౌంటు గా పరిగణలోకి తీసుకొని , ఆ ఎకౌంటు ని బ్లాక్ చేస్తారట , కాబట్టి మన facebook ఎకౌంటు లో ఎక్కువమంది ఫ్రెండ్స్ ని ఉంచుకొంటే , మన facebook ఎకౌంటు సురక్షితం గా ఉంటుందట . ఇంకా facebook కొన్ని ఆంక్షలు పెట్టబోతుందని ... facebook ఇండియా మేనేజర్ ప్రవీణ్ వర్మ ఒక ప్రకటన లో మీడియా కి తెలియజేసారు ...

1. facebook ప్రొఫైల్ కు famous / popular వ్యక్తుల పేర్లను ఉపయోగించకూడదు , ఎవరి ఎకౌంటు కు వారి రియల్ name ఉంచాలి .

2.facebook ఎకౌంటు లో ఎక్కువమంది ఫ్రెండ్స్ ని ఉంచుకోవాలి , లేదంటే ఎకౌంటు Fake ఎకౌంటు గా పరిగణలోకి తీసుకొని , ఆ ఎకౌంటు ని బ్లాక్ చేస్తారు.

౩. Profile picture గ famous వ్యక్తుల / cartoon / porn ఫోటో లను ఉంచరాదు .

4. Spam / Bots పోస్ట్ లను like , share చేయరాదు .

Post a Comment