WHAT'S NEW?
Loading...

విండోస్ ఆపరేటింగ్ system లో USB Drive ని Enable / Disable చేయాలంటే ...

మీ  Personal కంప్యూటర్ నుండి మీ  ప్రమేయం లేకుండా Important  Data ని USB డ్రైవ్ లోకి copy చేసుకొని వెళ్తున్నారా ? మీ కంప్యూటర్ లోకి USB drive ద్వారా virus ని పంపుతున్నారా ?

అయితే ఈ క్రింది విదం గా చెప్పినట్లు చేసి మీ కంప్యూటర్ లో USB డ్రైవ్ ని Disable చేసేయండి ....

Method 1 : Registry లో Value మార్పు చేయడం ద్వారా ...
  • Start బటన్ పైన క్లిక్ చేయాలి 
  • Search box  లో  regedit అని టైపు చేయాలి . లేదా windows key + R press చేస్తే వచ్చే Run విండో లో regedit అని టైపు చేయాలి 
  • Registry Editor ఓపెన్ అవుతుంది .
  • క్రింద చెప్పిన విదం గా క్లిక్ చేయాలి ...
  • HKEY_LOCAL_MACHINE SYSTEM > CurrentControlSet > ServicesUSBSTOR 
  • work area లో Start పైన double click చేయాలి 
  • తర్వాత వచ్చేValue Data box లో 4 ఎంటర్ చేసి OK చేయాలి .
  • USB ports Enable చేయడానికి 4 ఎంటర్ చేసిన దగ్గర 3 ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Method 2 : Device Manager లో Disable చేయడం ద్వారా ...
  • Start బటన్ పైన క్లిక్ చేయాలి 
  • Search box  లో  devmgmt.msc అని టైపు చేయాలి . లేదా windows key + R press చేస్తే వచ్చే Run విండో లో devmgmt.msc అని టైపు చేయాలి 
  • Device Manager ఓపెన్ అవుతుంది .
  • Universal Serial Controllers లో USBPort ల పైన Right క్లిక్ చేసి Disable / Enable select చేసుకోవడం ద్వారా చేయవచ్చు.

Method 3 :Tools ని ఉపయోగించి ...

క్రింది ఉన్న టూల్స్ ద్వారా కూడా USB Drive Enable / Disable చేసుకోవచ్చు.

USB Flash Block/Unblock  - డౌన్లోడ్ / Download
USB Port Locked  - డౌన్లోడ్ / Download
RATOOL  - డౌన్లోడ్ / Download

Post a Comment