WHAT'S NEW?
Loading...

Google Chrome Tips - Paste and go - Paste and Search


Google Chrome తో చాలా ఉపయోగాలే వున్నాయి . గతం లో కొన్ని Tips ( ఇక్కడ క్లిక్ చేయండి ) చూశాము. ఈ పోస్ట్ లో మరికొన్ని Tips గురించి చూద్దాము.

Paste and go:

మనం వెబ్సైటు ని copy చేసి పెట్టుకొంటూ ఉంటాము కదా ? అవసరమయినప్పుడు copy చేసి పెట్టుకొన్న URL ని copy చేసి గూగుల్ బ్రౌజరు లో Right క్లిక్ చేసి paste చేసి Enter key press చేస్తాము కదా ? అలా కాకుండా ... Paste and go ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు ...

Right క్లిక్ చేసి paste select చేసే బదులుగా  Paste and go select చేసుకొంటే enter key press చేయకుండా నే automatic గా search చేయబడుతుంది.

Note : URL copy చేసుకొన్నప్పుడు మాత్రమే ఈ Paste and go Display చేయబడుతుంది.

Paste and Search:

ఇదేవిదంగా Word Document లోనో , లేక Notepad లోనో Text ని copy చేసుకొని search చేసుకోవాలనుకొన్నప్పుడు , (Note :  గూగుల్ chrome బ్రౌజరు ని search కోసం కూడా ఉపయోగించుకోవచ్చు).
search చేయాలనుకొన్న text ని copy చేసుకొని Paste కి బుదులుగా Paste and Search ఎంచుకొంటే చాలు , Text paste చేయబడి search చేయబడుతుంది Enter key press చేయకుండానే .

Note : Text copy చేసుకొన్నప్పుడు మాత్రమే ఈ Paste and search Display చేయబడుతుంది.

Post a Comment