WHAT'S NEW?
Loading...

Facebook కోసం కొన్ని Google Chrome extension లు - 1


Facebook చాట్ విండో ని కావలసిన చోటు Move చేసుకోవాలంటే  ...

Facebook చాట్ విండో క్రింది బాగం లో fix అయిపోయి వుంటుంది కదా ? అలా కాకుండా మనకు ఇష్టం వచ్చిన Place లో పెట్టుకోవచ్చు ... ఎలా అనుకొంటున్నారా ? మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజరు ఉపయోగిస్తున్నట్లయితే , గూగుల్ క్రోమ్ కి ఒక చిన్న extension Pretty Facebook Chat ని జోడించడం ద్వారా ఈ పని చేసుకోవచ్చు ...

ఎలాగో చూద్దామా ??? :)

లింక్ ని క్లిక్ చేయడం ద్వారా Chrome Web Store లో Pretty Facebook Chat  పేజి కి వెళ్ళవచ్చు .


Open అయిన తర్వాత  + Free   పైన క్లిక్ చేసి వచ్చే విండో లో Add పైన క్లిక్ చేయడం ద్వారా  గూగుల్ క్రోమ్ extension Pretty Facebook Chat ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు .

గూగుల్ క్రోమ్ బ్రౌజరు లో Facebook ని ఓపెన్ చేయాలి . చేసిన తర్వాత Red కలర్ లో చాట్ icon Display అవుతుంది


Red కలర్ లో చాట్ icon పైన క్లిక్ చేయడం ద్వారా ( External Shadow ,Text Size,Font Family,Text Color,Theme )చాట్ విండో Display కావాలో settings చేసుకోవచ్చు.


చాట్ చేయాలనుకొన్న ఫ్రెండ్ పైన క్లిక్ చేయడం ద్వారా విండో display అవుతుంది. మీకు కావలసిన చోటుకి చాట్ విండో ని Move చేసుకోవచ్చు .

Facebook New Look కోసం :

Facebook look ని Change చేసుకోవాలంటే క్రింది లింక్ ని క్లిక్ చేసి మార్చుకోవచ్చు.. ఇక మీ facebook New Look తో వుంటుంది.

NewGenBook for Facebook 


Extension క్రోమ్ బ్రౌజరు కి Add అయిన తర్వాత , Facebook ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజరు లో పైన icon display అవుతుంది . Icon ని క్లిక్ చేయడం ద్వారా మనకు కావలసిన విధంగా కలర్ , ఇంకా కొన్ని settings చేసుకోవచ్చు.




Post a Comment