WHAT'S NEW?
Loading...

ImgBurn ని ఉపయోగించి విండోస్7.ISO Image File ని create చేద్దాం ...


Burn చేసేందుకు మనదగ్గర ఉండాల్సిన సాఫ్ట్వేర్ ImgBurn.ఈ సాఫ్ట్వేర్ వుపయోగించి మనదగ్గర ఉన్న files ని CD / DVD / HD DVD / Blu-ray లలోకి Burn చేసుకోవచ్చు . 

ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి ...
  • files ని ఇమేజ్ files ( .iso ) file గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది .
  • Image files ని disk లలోకి Burn చేసుకోవచ్చు .
  • Burn చేసిన Disk లలో files correct గ Read చేసుకోగాలమో లేదో verify చేసుకోవచ్చు . 
ఈ సాఫ్ట్వేర్ మంచి ప్రముఖ Burning software లు అయిన  Nero , DVD Cloner ల వలే దీని పనితనం వుంటుంది .

ఈ సాఫ్ట్వేర్ 3.3 MB file size కలిగిన ఈ సాఫ్ట్వేర్ Freeware గా లబిస్తుంది . ఈ సాఫ్ట్వేర్  ని క్రింది బటన్ క్లిక్ చేసి పూర్తి ఉచితం గా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.

ImgBurn ని ఉపయోగించి విండోస్7.ISO Image File ని create చేద్దాం :

Create చేయడానికి కావలసినవి ...
  • ImgBurn ని డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయివుండాలి 
  • iso file create చేయడానికి కావలసిన విండోస్ 7 files.
 ( Image Enlarge చేయడానికి ఇమేజ్ పైన క్లిక్ చేయండి   )
  • తర్వాత ఇన్స్టాల్ చేసిన ImgBurn ని open చేయాలి .
  • Create Image File from files / folders Click చేయాలి .
  • విండోస్ 7 files folder ని ఎంచుకోవాలి .
  • తర్వాత iso file ఏ location లో save చేయాలో Destination దగ్గర path ఇవ్వాలి 

విండోస్ 7 boot-able desk గా చేయాలంటే ... మరో చిన్న ఆప్షన్స్ ఉపయోగించాలి ....
  • Advanced Tab క్లిక్ చేసి , దాని క్రింద వుండే Bootable Disk Tab క్లిక్ చేయాలి.
  • Boot Image దగ్గర విండోస్ 7 folder లోని bootable file location ని select చేయాలి .
  • చివరిగా Create Image File from files / folders ప్రక్క చిత్రం లో గమనించండి ) Click చేయాలి .
  • ISO file create చేయడం start అవుతుంది .

పైన చెప్పిన విదంగా ఎటువంటి files ని అయినా iso file గా create చేసుకోవచ్చు.ఈ సాఫ్ట్వేర్ లో మిగిలిన Options కూడా ఇదే విదంగా ఉపయోగించుకోవచ్చు .

Post a Comment