WHAT'S NEW?
Loading...

Blog పోస్ట్ లు Automatic గా Facebook Page/Group లో పోస్ట్ కావాలంటే

మనలోని ఆలోచనలను , మన అబిరుచులను , మనకు నచ్చిన అంశాలను బ్లాగ్ లలో పోస్ట్ చేస్తూ ఉంటాము , మన స్నేహితులతో పంచుకొంటూ కదా ? ఇంకా Facebook , twitter,Google Plus , .. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు లలో ఫ్రెండ్స్ తో share చేస్తుంటాము . సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు లలో ఫ్రెండ్స్ తో share చేసుకోవాలంటే బ్లాగ్ లోని పోస్ట్ లను పోస్ట్ Link లను copy చేసి , paste చేస్తుంటాము ...  ఇలా కాకుండా బ్లాగ్ లో పోస్ట్ చేసిన వెంటనే Automatic గా  సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు లలోpost అయ్యే విడం గా చేసేదానికి ఒక మంచి వెబ్సైటు వుంది , ఆ వెబ్సైటు వుపయోగించి ఎలా చేయాలో చూద్దాము ...

వెబ్సైటు కోసం క్రింది బటన్ క్లిక్ చేయండి ..
  • మొదట https://ifttt.com ని ఓపెన్ చేసి Account create చేసుకోవాలి .
  • Create చేసిన తర్వాత mail id కి confirm your account మెయిల్ వస్తుంది , ఆ మెయిల్ Open చేసి Account Confirm చేయాలి.
  • తర్వాత https://ifttt.com/login ఓపెన్ చేసి Login చేయాలి .
  • Login అయిన తర్వాత Create లేదా Create a Recipe పైన క్లిక్ చేయాలి.


















  • తర్వాత Screen లో this పైన క్లిక్ చేయాలి.

  • తర్వాత Choose Trigger Channel లో ఉన్న Icons నుండి Blogger Icon ని click చేయాలి.
  • Please activate the Blogger Channel. Section లో Activate క్లిక్ చేయాలి.
  • తర్వాత వచ్చే Steps follow అవుతూ blogger Credentials ఇవ్వాలి .  

  • Activate అయిన తర్వాత - > Any new Post -> This Trigger fires every time you publish a new post on your Blogger blog. section ని Click చేయాలి .
  • తర్వాత Create Trigger పైన క్లిక్ చేయాలి.
  • If than  that  పైన క్లిక్ చేయాలి.తర్వాత Choose Action Channel లో ఉన్న Icons నుండి Facebook కి సంబందించిన Icons Facebook Group / Facebook Page వుంటాయి.
  • బ్లాగ్ పోస్ట్ లు Facebook Page లో పోస్ట్ చేయాలనుకొంటే Facebook Page Icon ని క్లిక్ చేయాలి.
  • తర్వాత Facebook ని Activate చేయాలి. దానికోసం Activate బటన్ పైన క్లిక్ చేయాలి.
  • తర్వాత Facebook account తో లాగిన్ చేయాలి.
  • Login అయిన తర్వాత Access permissions ఇచ్చి , Continue Next Step క్లిక్ చేయాలి.
  • Choose an Action నుండి Create Link Post select చేయాలి.
  • తర్వాత Complete Action Fields లో Link URL + పైన క్లిక్ చేసి పోస్ట్ ఎలా post కావాలో Set చేసుకోవచ్చు.


  • చివరిగా Create Recipe క్లిక్ చేయడం ద్వారా process పూర్తవుతుంది.
ఇదే విదం గా Youtube Channel Videos ,Facebook Group లో , Twitter ఇలా Automatic గ post అయ్యేలా Set చేసుకోవచ్చు.

Post a Comment