WHAT'S NEW?
Loading...

విండోస్ 8 / 8.1 ఆపరేటింగ్ సిస్టం లో Hidden ప్రోగ్రామ్స్ ని పొందవచు ఇలా ...

విండోస్ 8 / 8.1 ఆపరేటింగ్ సిస్టం లో Hidden గా చాలా ప్రోగ్రామ్స్ వుంటాయి , వాటిని వుపయోగిన్సుకోవాలంటే ముందుగా ఏమేమి ప్రోగ్రామ్స్ వున్నాయో , ఏ ప్రోగ్రామ్స్ hidden గ వున్నాయో మనకు తెలియాలి కదా ?

అలా తెలుసు కోవాలంటే విండోస్ 8 మరియు 8.1 కొత్తగా ఉపయోగిస్తున్న వారికి కొంచం ఇబ్బందేమారి ....! అలాంటి వారికోసం క్రింది చెప్పబడిన బడిన ఒక చిన్న అప్లికేషను (Blue Poison) ఉపయోగించుకొని Hidden ప్రోగ్రామ్స్ ఏ కాకుండా కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేయబడిన మిగిలిన ప్రోగ్రామ్స్ ని కూడా సులువుగా మనం ఒక Application Folder లోకి వచ్చేలా చేసుకోవచ్చు. ఎలా చేయాలనే గా ?
  • ముందు గా క్రింద ఇవ్వబడిన బటన్ క్లిక్ చేసి Blue Poison ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ( ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయవలసిన పనిలేదు ).
ఎలా చేయాలో చూడండి .... 
  • Download చేసిన తర్వాత Blue Poison ని Double click చేసి ఓపెన్ చేయాలి.
  • open అయిన తర్వాత Unlock hidden Features Tab పైన క్లిక్ చేయాలి.
  • క్రింద చూపబడిన Create Application ఇమేజ్ పైన క్లిక్ చేయాలి.
  • తర్వాత దాని క్రింద వున్నా Enable , Launch options లో Enable క్లిక్ చేయడం ద్వార ఒక విండో వస్తుంది.
  • Ok చేసిన తర్వాత desktop పైన Applications అనే పేరు తో ఫోల్డర్ create చేయబడి , అన్ని ప్రోగ్రామ్స్ Applications లో చేర్చబదితాయి. 

Post a Comment