WHAT'S NEW?
Loading...

విండోస్ Start Menu ని Handy గా ఉంచుకోవడానికి ఒకమంచి సాఫ్ట్వేర్

విండోస్ లో మనం ఏదైనా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసినప్పుడు Start Menu లో programs లో అన్ని సాఫ్ట్వేర్ లు ఒక క్రమ పద్దతిలో వుండవు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ అన్నింటిని ఒక క్రమ పద్దతిలో Handy గా ఉంచుకోవడానికి ఒకమంచి Handy Start Menu సాఫ్ట్వేర్ వుంది , దీనిని ఇన్స్టాల్ చేసుకొంటే Automatic గా గ్రూప్ గా చేయబడుతాయి.క్రింది ఇవ్వబడిన సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొంటే సరిపోతుంది.
 (ఉదాహరణకి : మన విండోస్ లో ఇంటర్నెట్ కి సంబందిచి ౩ రకాల బ్రౌజరు లు , ఫేస్బుక్ మెసెంజర్,... వున్నాయను కొండి వాటిని ఇంటర్నెట్ అని ఒక గ్రూప్ గా చేసుకోవచ్చు ) 


Install చేయకముందు , తర్వాత ఎలా వుంటుందో క్రింది ఇమేజ్ లో చూడండి.



Category Create చేసుకొని ఇంతకముందు వున్న సాఫ్ట్వేర్ లను కొత్తగా చేసుకొన్నా గ్రూప్ లోకి పంపుకోవచ్చు.Add Category బటన్ ని క్లిక్ చేసి category కి Name ఇవ్వాలి.తర్వాత ఏ సాఫ్ట్వేర్ ని Category లోకి పంపాలో ఆ సాఫ్ట్వేర్ ని select చేసుకొంటే  Right side Category list display చేయబడుతుంది.Category name పైన క్లిక్ చేస్తే చాలు , select చేసిన Category లోకి చేరిపోతుంది.



ఈ చిన్న సాఫ్ట్వేర్ ని ఉపయోగించి సాఫ్ట్వేర్ అన్నింటిని Handy గా చేసుకొని ఉపయోగించుకోవచ్చు.

Post a Comment