WHAT'S NEW?
Loading...

ఇంగ్లీష్ PDF డాక్యుమెంట్ లను చదవడం కష్టం గా ఉందా? అయితే వినండి ఇలా

English లో వున్న PDF ఫైల్స్ ని కొందరికి చదవాలంటే కష్టం గా వుంటుంది . అలా చదవాల్సిన పనిలేకుండా వినవచ్చు . వినడానికి ఎటువంటి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు , PDF ఫైల్స్ ని Adobe Acrobat Reader ని లో Options అందుబాటులో వున్నాయి . వీటిని వుపయోగించి PDF ఫైల్స్ ని చాలా సులువు గా వినవచ్చు. 

ఎలా చేయాలో చూద్దామా ... 

  • PDF file ఓపెన్ చేయాలి ( ఇంగ్లీష్ మాత్రమె ) 
  • Menu బార్ లో View లో Read Out Loud ఆప్షన్ లో Active Read Out Load ( Shift + Ctrl + Y ) క్లిక్ చేసి Read ఆప్షన్ ను Activate చేయాల్సి వుంటుంది. 
  • Open చేసిన పేజి మాత్రమె వినాలనుకొంటే Read This Page Only ( Shift + Ctrl + V ) క్లిక్ చేయాలి. 
  • Document మొత్తం వినాలనుకొంటే Read To End of Document ( Shift + Ctrl + B ) క్లిక్ చేయాలి. 
  • Read ఆప్షన్ ను Deactivate చేయాలంటే Deactivate Read Out Load ( Shift + Ctrl + Y ) క్లిక్ వుంటుంది.

Post a Comment