WHAT'S NEW?
Loading...

2G ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారా ? Facebook సరికొత్త వెర్షన్

మీరు మీ మొబైల్ లో 2G ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారా ? ఫేస్బుక్ లోడింగ్ చాల నిదానం గా ఉందా ? అయితే మీ మొబైల్ లో పాత వెర్షన్ తీసేసి ఈ సరికొత్త 2G-Friendly మొబైల్ App ని ఇన్స్టాల్ చేసుకోండి .
ఈ 2G-Friendly మొబైల్ App గురించి ....
  •  ఈ App అన్ని network ( 2G / 3G /4G) condition లలో బాగా పని చేస్తుంది 
  • దీని సైజు 1 MB కన్నా తక్కువ వుండటం వలన చాల త్వరగా ఇన్స్టాల్ అవుతుంది 
  • అన్ని రకాల ఆండ్రాయిడ్ వెర్షన్ లలో పనిచేస్తుంది 
  • Lite application కావడం వలన ఇంటర్నెట్ ని తక్కువ వినియోగిస్తుంది , మొబైల్ డేటా ఆదాచేస్తుంది 
  • 2G network కోసం దీనిని తయారు చేసారు , అందువల్ల మొబైల్ లో నెట్ access తక్కువ వున్నా లేదా Slow connection వున్నా ఫేస్బుక్ పని చేస్తుంది . 
play store నుండి  facebook lite అని సెర్చ్ చేసి , చాలా త్వరగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా క్రింది ఇవ్వబడిన లింక్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు .
ఆండ్రాయిడ్ మొబైల్ కోసం : Facebook Lite Install (Android)

విండోస్ మొబైల్ కోసం : (Windows Phone 8.1 ,Windows Phone 8 , Windows Phone 7.5ఆపరేటింగ్ సిస్టం వున్న మొబైల్ లకు support చేస్తుంది )Facebook Lite Install (Windows)

Post a Comment