మొబైల్ నెంబర్ ఆధార్ తో వెరిఫై చేయాలంటే

Link Aadhaar with ​Mobile Number Using OTP, IVRSLink Aadhaar with ​Mobile Number Using OTP, IVRS

మొబైల్ నెంబర్ ఆధార్ తో వెరిఫై చేయాలంటే మొబైల్ స్టోర్ కి వెళ్ళాల్సిన పని లేదు … సింపుల్ స్టెప్స్ తో ఇంటినుండే చేసేయండిలా … సమాచారం తప్పకుండా షేర్ చేయండి …

1. మీ మొబైల్ ఫోన్ నుండి 14546 ( టోల్ ఫ్రీ ) కి డైల్ చేయండి
2.IVR సర్వీస్ వాయిస్ చెప్పిన steps ప్రాకారం … మీకు కావాల్సిన భాష మార్చుకొని … steps follow అవండి …
3.మీ 12 అంకెల ఆదార్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి వుంటుంది 
4.మీ మొబైల్ కి OTP నెంబర్ వస్తుంది
5.కాల్ లో ఉండగానే మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని ఇవ్వల్సివుంటుంది
6.మొబైల్ కి వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది

48 గంటలలో మీ మొబైల్ నెంబర్ ఆధర్ నెంబర్ తో లింక్ అవుతుంది.

ఉపయోగపడే సమాచారం ఎప్పటికప్పుడు మీ ఫేస్బుక్ నోటిఫికేషన్ గా కావాలంటే Page Like బటన్ పైన క్లిక్ చేయండి .. మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియజేయాలనుకొంటే పోస్ట్ షేర్ చేయడం మరచిపోవద్దు .

Be the first to comment on "మొబైల్ నెంబర్ ఆధార్ తో వెరిఫై చేయాలంటే"

Leave a comment

Your email address will not be published.


*